ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై దాడి

ABN, First Publish Date - 2022-05-23T01:35:29+05:30

తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar)పై మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar)పై మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి (Damodara Reddy) వర్గీయులు దాడి చేశారు. కొంతకాలంగా దామోదర్‌రెడ్డి, దయాకర్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇటీవల కాలంలో దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరిపై ఏఐసీసీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. 


దీంతో అద్దంకి దయాకర్‌‎పై దామోదర్‌రెడ్డి వర్గీయులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ కొండరాజు (Konda Raju) వివాహానికి హాజరైన అద్దంకి దయాకర్‌పై దాడి చేశారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.


ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్‌పై జరిగిన దాడిని దళిత సంఘాలు ఖండించాయి. దామోదర్ రెడ్డి వర్గీయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 

Updated Date - 2022-05-23T01:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising