ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కమిషనర్‌ను అవమానించిన ఆర్‌డీవోపై చర్యలు తీసుకోవాలి: టీజీవో

ABN, First Publish Date - 2022-12-07T03:52:19+05:30

జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రజితను అవమానించిన ఆర్‌డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రజితను అవమానించిన ఆర్‌డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒక మహిళా అధికారి అని కూడా చూడకుండా ఆర్‌డీవో అనుచిత వ్యాఖ్యలతో అవమానించారని ఆరోపించారు. మహిళా అధికారులను చులకన భావంతో చూడడం సరికాదని, ఏవైనా సమస్యలుంటే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

Updated Date - 2022-12-07T03:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising