ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ

ABN, First Publish Date - 2022-08-06T09:09:52+05:30

గోదావరి నదిలో ఇటీవల ఇచ్చిన వరదల వల్ల భద్రాద్రి జిల్లాలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం విపత్తు సాయం విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భద్రాద్రి జిల్లాలో 15,614 కుటుంబాలకు సాయం
  • దుమ్ముగూడెం మండలంలో 430 మందికి పెండింగ్‌

భద్రాచలం, ఆగస్టు 5: గోదావరి నదిలో ఇటీవల ఇచ్చిన వరదల వల్ల భద్రాద్రి జిల్లాలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం విపత్తు సాయం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 16,044 బాధిత కుటుంబాలు ఉండగా వీరిలో 15,614 మందికి సాయం అందింది. సాంకేతిక కారణాలతో దుమ్ముగూడెం మండలంలో 430మంది బాధితులకు సాయం అందలేదు. ఈ మండల జాబితాలో మొత్తం 1936 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 430 మందికి సంబంధించిన వివరాల నమోదులో జరిగిన పొరపాట్లు వల్లే వారి ఖాతాల్లో డబ్బు జమ కాలేదని సమాచారం.

Updated Date - 2022-08-06T09:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising