ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షావోమీ కొత్త వాచీ

ABN, First Publish Date - 2022-07-09T06:52:50+05:30

షావోమీ సరికొత్త వాచీని విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షావోమీ సరికొత్త వాచీని విడుదల చేసింది. షావోమీ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్లోకి పంపుతున్న సమయంలోనే ‘మి బ్యాండ్‌ 7 ప్రొ’ వాచీని కూడా రిలీజ్‌ చేసింది. కొత్త డిజైన్‌, అతి పెద్ద డిస్‌ప్లే దీని సొంతం. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ సరేసరి. 1.74 ఇంచీల డిస్‌స్లేకి తోడు హార్ట్‌రేట్‌ సెన్సర్‌ ఎస్‌పీఓ2 మానిటర్‌ సహా వివిధ ఆరోగ్య సంబంధ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. దీని ధర రూ.4,480. ప్రస్తుతం చైనా మార్కెట్లో ఉన్న ఈ వాచీ త్వరలోనే మన దేశంలో అమ్మకాలకు రానుంది. దీని టచ్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లే 500 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌కు సానుకూలం. బ్లూటూత్‌ వెర్షన్‌ 5.2, ఎన్‌ఎఫ్‌సీ, జీఎన్‌ఎస్‌ఎస్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. వాటర్‌ రెసిస్టెన్స్‌ డిజైన్‌ కాగా 117 స్పోర్ట్స్‌ మోడ్స్‌, అయిదు ఆటో డిటెక్షన్‌ మోడ్స్‌ని కలిగి ఉంది. ఇన్‌బిల్ట్‌ ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌తో స్మార్ట్‌ఫోన్‌ లేకున్నప్పటికీ ఎక్సర్‌సైజ్‌లను ట్రాక్‌ చేసుకునే వీలుంటుంది. రిమోట్‌ నుంచి మ్యూజిక్‌, కెమెరాను కంట్రోల్‌ చేసుకోవచ్చు. అడ్జస్ట్‌బుల్‌ స్ట్రాప్‌తో ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఉన్న దీనికి 235ఎంఎహెచ్‌ బ్యాటరీ సపోర్ట్‌ ఉంది. ఫలితంగా సింగిల్‌ చార్జ్‌తో 12 రోజులు గడిపేయవచ్చు.

Updated Date - 2022-07-09T06:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising