ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఫై 6 రిలీజ్‌ 2

ABN, First Publish Date - 2022-01-15T05:30:00+05:30

వైఫై అలయన్స్‌ ‘వైఫై 6 రిలీజ్‌ 2’ని విడుదల చేసింది. ఇదే జనరేషన్‌లో ఇంతకుమునుపు రెండు స్టాండర్డ్స్‌ వైఫై 6, వైఫై 6ఇ బైటకు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్‌గ్రేడ్‌

వైఫై అలయన్స్‌ ‘వైఫై 6 రిలీజ్‌ 2’ని విడుదల చేసింది. ఇదే జనరేషన్‌లో ఇంతకుమునుపు రెండు స్టాండర్డ్స్‌ వైఫై 6, వైఫై 6ఇ బైటకు వచ్చాయి. ఆ  రెంటితో పోల్చుకుంటే కొత్త గాడ్జెట్‌ మరింత అప్‌డేట్‌గా ఉంది. కొత్తదాంతో ముఖ్యంగా కనెక్ట్‌ అయ్యే డివైస్‌లను పెంచుకోవచ్చు. హయ్యర్‌ ట్రాఫిక్‌ డెన్సిటీకీ వీలుకలిగిస్తుంది. వైఫై వేగం పెరగడమే కాకుండా పలువురి నుంచి ఒకేసారి విశ్వసనీయ సమాచారం పొందవచ్చు. గేమ్స్‌ ఆడుకోవడం అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్‌ లో పొటెన్షియాలిటీ పెరుగుతుంది. పవర్‌ వినియోగంలో మెరుగుదల ఉంటుంది. ఈ ఏడాది ఈ రకం వై ఫై కనెక్షన్లు రెండు బిలియన్ల మేర మార్కెట్‌కు చేరుకోవచ్చని కూడా కంపెనీ అంచనా వేస్తోంది. 


Updated Date - 2022-01-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising