ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌

ABN, First Publish Date - 2022-06-11T05:38:37+05:30

వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాలంటే ముందుగా నంబర్‌ని సేవ్‌ చేసుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాలంటే ముందుగా నంబర్‌ని సేవ్‌ చేసుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయం. అదే నంబర్‌ని సేవ్‌ చేయకుండానే మెసేజ్‌ పంపుకోవాలంటే ఏమి చేయాలో చూద్దాం.


చాట్‌ లింక్స్‌ తదితరాల ద్వారా సేవ్‌ చేయని కాంటాక్ట్‌ నంబర్లకు మెసేజ్‌లను పంపేందుకు వాట్సాప్‌ అనుమతిస్తోంది.


బ్రౌజర్‌ లింకుల ద్వారా సులువుగా పంపుకోవచ్చు. 


బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి అడ్రస్‌బార్‌ని టాప్‌ చేయాలి. ‘ఫోన్‌ నంబర్‌’ సెక్షన్‌లో కలుపుకొంటున్నప్పుడు దానిపై టైప్‌ జ్ట్టిఞట://ఠ్చీ.ఝ్ఛ/ఞజిౌుఽ్ఛ ుఽఠఝఛ్ఛట చేయాలి. 


దేశానికి సంబంధించిన కోడ్‌ని జత చేయాల్సిన పని లేదు.


లింక్‌ను కాపీ -పేస్ట్‌ చేయకూడదు. అడ్రస్‌బార్‌పై లింక్‌ను టైప్‌ చేయాల్సిందే. 


ఇంకొద్దిగా ముందుకు వెళితే, కంటిన్యూ చాట్‌ ఆప్షన్‌ ఎదురవుతుంది. కంటిన్యూపై టాప్‌ చేస్తే చాట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇక సేవ్‌ కాని కాంటాక్ట్‌ల్లోకి సైతం మెసేజ్‌ పంపుకొనే వీలు చిక్కుతుంది.

Updated Date - 2022-06-11T05:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising