ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఫీచర్లతో Vivo V25 4G Variant ఫోన్

ABN, First Publish Date - 2022-10-26T18:15:07+05:30

చైనాకు చెందిన ప్రముఖ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ, మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ వివో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది.

Vivo V25 4G Variant
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ, మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ వివో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వివో వీ25 4జీ వేరియంట్ (Vivo V25 4G Variant)ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ వివో వీ25 4జీ వేరియంట్ ఫోన్ ఫీచర్లు Vivo V25e లాగే ఉంటాయని కంపెనీ పేర్కొంది. వివో వీ25 4జీ వేరియంట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఈ సంవత్సరం నవంబర్ మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో ప్రపంచ మార్కెట్లో Vivo V25e 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర సుమారు రూ. 24,900 ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌లో వివో వీ25 5జీ (Vivo V25 5G) ఫోన్ ప్రారంభ ధర రూ. 27,999 ఉంటుంది.

Updated Date - 2022-10-26T18:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising