ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ కెమెరాతో వివో కొత్త ఫోన్లు

ABN, First Publish Date - 2022-01-08T05:30:00+05:30

టెక్నాలజీతో దూసుకుపోతున్న నేటి తరం సెల్‌ ఫోన్‌ అనగానే గమనిస్తున్న వాటిలో ఫొటోలు తీసే విధానం కూడా ఒకటి. తీసిన ఫొటో లేదంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పదిమందితో షేర్‌ చేసుకోవడం నేటి ఫ్యాషన్‌. ఈ విషయంలో వివో మొదటి నుంచీ ముందు ఉంటోంది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్నాలజీతో దూసుకుపోతున్న నేటి తరం సెల్‌ ఫోన్‌ అనగానే గమనిస్తున్న వాటిలో ఫొటోలు తీసే విధానం కూడా ఒకటి. తీసిన ఫొటో లేదంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పదిమందితో షేర్‌ చేసుకోవడం నేటి ఫ్యాషన్‌. ఈ విషయంలో వివో మొదటి నుంచీ ముందు ఉంటోంది. మన దేశంలో తాజాగా విడుదల చేసిన వివో వి23 మొబైల్‌ ఫోన్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి.  108 మెగా పిక్సల్స్‌ ప్రైమరీ, 8 మెగా పిక్సల్‌ అల్ర్టా వైడ్‌, 2 మెగా పిక్సల్‌ మేక్రో కెమెరాతో వస్తోంది. దీనిలో మీడియా టెక్‌ ప్రొసెసర్‌ అమర్చారు. 1080 ్ఠ 2400 పిక్సల్స్‌ రెజల్యూషన్‌ రీఫ్రెష్‌ రేట్‌, హెచ్‌డిఆర్‌10+ సపోర్ట్‌ చేస్తుంది. రెండోదైన వి23 5జిలో ఫాస్ట్‌ చార్జింగ్‌కుతోడు 64 మెగాపిక్సల్‌ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్‌ అలా్ట్రవైడ్‌, 2 మెగాపిక్సల్‌ మేక్రో కెమెరా ఉన్నాయి. కలర్‌ చేంజబుల్‌ ఫ్లోరైట్‌ గ్లాస్‌ డిజైన్‌తో ఈ రెండూ మొదటిసారి మన దేశంలో అందుబాటులోకి రావడం విశేషం.

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising