ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిట్‌బిట్‌ కనెక్ట్‌ యాప్‌నకు టాటా

ABN, First Publish Date - 2022-08-13T05:30:00+05:30

ఫిట్‌బిట్‌ కనెక్ట్‌ యాప్‌ను ‘ఫిట్‌బిట్‌’ మూసేస్తోంది. అక్టోబర్‌ 31న సేవలను నిలిపివేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్‌ 13న ప్లేలిస్ట్స్‌ బదిలీ యాప్‌ను తొలగిస్తోంది. దాంతో కంప్యూటర్‌ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిట్‌బిట్‌ కనెక్ట్‌ యాప్‌ను ‘ఫిట్‌బిట్‌’ మూసేస్తోంది. అక్టోబర్‌ 31న సేవలను నిలిపివేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్‌ 13న ప్లేలిస్ట్స్‌ బదిలీ యాప్‌ను తొలగిస్తోంది. దాంతో కంప్యూటర్‌ నుంచి ఫిట్‌బిట్‌ వాచీకి బదిలీ నిలిచిపోతుంది. అయితే వాచీలో ఉన్న మ్యూజిక్‌ను ప్లే చేసుకోవచ్చు. అలాగే డీప్‌జర్‌ యాప్‌, పండోరా యాప్‌ సహకారంతో మ్యూజిక్‌ను బదిలీ చేసుకోవచ్చని ఫిట్‌బిట్‌ వివరించింది. ఈ రెండు యాప్‌లు పెయిడ్‌ సర్వీసులు. వాటికి సబ్‌స్క్రయిబ్‌ చేయడానికి ముందు 90 రోజులు అంటే మూడునెలలు ఫ్రీ ట్రయల్‌కు యూజర్లకు అవకాశం ఉంటుంది. ఫిట్‌బిట్‌ ఐకానిక్‌, ఫిట్‌బిట్‌ సెన్స్‌, ఫిట్‌బిట్‌ వెర్సా యూజర్లు డీప్‌జర్‌ నుంచి ప్లేలిస్టులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 300 వరకు పాటలను స్టోర్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫిట్‌బిట్‌ కంపానియన్‌ యాప్‌. మేక్‌, విండోస్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. ఫిట్‌నెస్‌ డేటాను డివైసెస్‌ మధ్య సింక్‌ చేసుకోవచ్చు. ఫిట్‌బిట్‌ వాచీలకు మ్యూజిక్‌ను బదిలీ కూడా చేసుకోవచ్చు. 


Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising