ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ రింగ్‌ డిజైన్‌తో సోనీ లింక్‌బడ్స్‌

ABN, First Publish Date - 2022-08-06T06:07:22+05:30

సోనీ లింక్‌బడ్స్‌ - ఇయర్‌బడ్స్‌ ఓపెన్‌ రింగ్‌ డిజైన్‌తో భారత మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రపంచంలోనే వినసొంపైన ధ్వనికలిగిన ఇయర్‌బడ్స్‌ ఉత్పత్తి సోనీ సొంతం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోనీ లింక్‌బడ్స్‌ - ఇయర్‌బడ్స్‌ ఓపెన్‌ రింగ్‌ డిజైన్‌తో భారత మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రపంచంలోనే వినసొంపైన ధ్వనికలిగిన ఇయర్‌బడ్స్‌ ఉత్పత్తి సోనీ సొంతం. డబ్ల్యుఎఫ్‌ - 1000ఎక్స్‌ఎం4 అదే విషయాన్ని రుజువు చేసింది. తాజాగా ఓపెన్‌ రింగ్‌ డిజైన్‌తో మన మార్కెట్‌లోకి వచ్చింది.  సోనీ సెంటర్‌, సోనీ ఎక్స్‌క్లూజివ్‌ ఠీఠీఠీ.టజిౌఞ్చ్టఖిఇ.ఛిౌఝ ప్రధాన ఎలకా్ట్రనిక్‌ స్టోర్స్‌ ఇతర ఈకామర్స్‌ వెబ్‌సైట్స్‌నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. దీని ఒరిజినల్‌ రేటు రూ.12,999 కాగా ప్రీబుకింగ్‌ కస్టమర్లకు ఏడు వేల రూపాయల మేర డిస్కౌంట్‌ అందిస్తోంది.


అలాగే ఎంపిక చేసిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మీద రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ ఆఫర్‌ ఆగస్టు 12 వరకు మాత్రమే ఉంటుంది. కొత్త డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌ ఆడియో ట్రాన్స్‌పరెన్సీ కలిగి ఉంది. ఫలితంగా ‘నెవ్వర్‌ ఆఫ్‌’  వేరింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కస్టమర్లకు లభిస్తుందని కంపెనీ చెబుతోంది.  అయిదు సైజుల్లో లభ్యమయ్యే ఇవి చెవి ఏ ఆకారంలో ఉన్నప్పటికీ సౌలభ్యంగానే అనిపిస్తాయి.  చుట్టూ ఉన్న పరిస్థితులను అనుసరించి సౌండ్‌ వాల్యూమ్‌ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌ అవుతుంది. చార్జింగ్‌ కేస్‌తో పదిహేడున్నర గంటల బ్యాటరీ లైఫ్‌, పది నిమిషాల క్విక్‌ చార్జింగ్‌తో 90 నిమిషాల సేపు ప్లేబ్యాక్‌ ఉంటాయి. 

Updated Date - 2022-08-06T06:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising