ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ ఫొటోస్‌లో ‘సెర్చ్‌’

ABN, First Publish Date - 2022-12-10T11:54:03+05:30

గూగుల్‌ ఫొటోస్‌ కొత్తగా సెర్చ్‌ని తీసుకు వచ్చింది. ఫొటోస్‌ యాప్‌లో ఇప్పటి వరకు ఇమేజ్‌ని ఓపెన్‌ చేస్తే దానికి దిగువన కనిపించే అనేకానేక ఆప్షన్‌ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ ఫొటోస్‌ కొత్తగా సెర్చ్‌ని తీసుకు వచ్చింది. ఫొటోస్‌ యాప్‌లో ఇప్పటి వరకు ఇమేజ్‌ని ఓపెన్‌ చేస్తే దానికి దిగువన కనిపించే అనేకానేక ఆప్షన్‌లలో లెన్స్‌ ఒకటి. దాన్ని టాప్‌ చేసి, ఇమేజ్‌పై విజువల్‌ సెర్చ్‌తో ఇంటర్నెట్‌లో ఫలితాలు కనిపించేవి. ఫొటోలోని టెక్స్ట్‌ ట్రాన్స్‌లేట్‌ సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చేవి. అయితే ‘ఆండ్రాయిడ్‌ పోలిస్‌’ రిపోర్ట్‌ ప్రకారం లెన్స్‌ స్థానంలో సెర్చ్‌ బటన్‌ ఉండటాన్ని కొందరు గుర్తించారు. ఈ బటన్‌తో ఒక వ్యక్తి ఫొటోతో సెర్చ్‌ చేస్తే లైబ్రరీలో అలా పోలిన వారందరినీ చూపిస్తుంది. పలువురు వ్యక్తులు ఉన్న ఫొటోలతోనూ ఫలితాలను రాబట్టవచ్చు. అయితే అందులోని నాలుగు ముఖాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే లెన్స్‌ కూడా ఉంటుంది. ఆబ్జెక్టు, భవనం, ఉత్పత్తి అయితే లెన్స్‌ ఓపెన్‌ అవుతుంది. సెర్చ్‌ ఇప్పటికీ ఇంకా పరిమితంగానే అందుబాటులోకి వచ్చింది. అందరికీ ఎప్పుడు అన్నది ఇంకా తెలియదు.

Updated Date - 2022-12-10T11:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising