ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఎంత మంచి వార్త.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు..

ABN, First Publish Date - 2022-09-14T03:50:47+05:30

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక కొత్త ఎస్‌ఎంఎస్ సర్వీస్‌ను (SBI SMS Service) ప్రారంభించింది. FASTag Balance చెక్ చేసుకోవడం సులభతరం చేసే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక కొత్త ఎస్‌ఎంఎస్ సర్వీస్‌ను (SBI SMS Service) ప్రారంభించింది. FASTag Balance చెక్ చేసుకోవడం సులభతరం చేసే ఉద్దేశంతోనే ఎస్‌బీఐ ఈ ఎస్‌ఎంఎస్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇలా సింపుల్‌గా FASTag Balance తెలుసుకోవచ్చు. 


Step 1: FTBAL అని టైప్ చేయండి.


Step 2: ఆ టైప్ చేసిన టెక్ట్స్‌ను ఎస్‌ఎంఎస్‌ ద్వారా 7208820019 నంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి పంపించడి.


Step 3: ఆ మెసేజ్ పంపిన కొంతసేపటికే ఎస్‌బీఐ నుంచి SBI FASTag లో బ్యాలెన్స్ ఎంత ఉందో మెసేజ్ వస్తుంది.


కేంద్ర రోడ్డు రవాణా శాఖ Central Motor Vehicles Rules (CMVR) 1989 కింద జనవరి 1, 2021 నుంచి FASTag ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఏ బ్యాంకు నుంచైనా FASTag రీఛార్జ్ చేసుకోవచ్చు. 5 ఏళ్ల వ్యాలిడిటీ పీరియడ్‌తో ఎస్‌బీఐ కస్టమర్లు PoS facility ద్వారా FASTag కు అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే.

Updated Date - 2022-09-14T03:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising