ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లే స్టోర్‌ నుంచి‘ఫొటో ఎడిటర్‌’ యాప్‌ తొలగింపు

ABN, First Publish Date - 2022-06-25T10:20:38+05:30

మాల్వేర్‌ కలిగి ఉండటానికి తోడు ఫేస్‌బుక్‌ క్రెడెన్షియల్స్‌ను తస్కరిస్తున్న ‘పిఐపి పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌’ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాల్వేర్‌ కలిగి ఉండటానికి తోడు ఫేస్‌బుక్‌ క్రెడెన్షియల్స్‌ను తస్కరిస్తున్న ‘పిఐపి పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌’ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. నిజానికి ఇది చాలా పాపులర్‌ యాప్‌. ఇప్పటికే ఫోన్‌లో ఉంటే తొలగించుకోవాలని సూచించింది. ‘ఎక్స్‌ప్రెస్‌.కొ.యూకే’ నివేదిక ప్రకారం యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ సహా ఫేస్‌బుక్‌ క్రెడెన్షియల్స్‌ను ఈ యాప్‌ తస్కరిస్తోంది. పర్సనల్‌ డేటాను సంగ్రహించడానికి తోడు కాంటాక్ట్‌లకు స్కామ్‌ మెసేజ్‌లను పంపుతోంది. ఫోన్‌ నుంచి దీన్ని తొలగించిన తరవాత ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని కూడా సూచించింది. ఈ యాప్‌తోపాటు జోడీహోరోస్కోప్‌ కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తీసేస్తోంది. 

Updated Date - 2022-06-25T10:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising