ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుత ఫీచర్లతో Redmi కొత్త ఫోన్ విడుదల

ABN, First Publish Date - 2022-03-10T00:29:12+05:30

అద్భుత ఫీచర్లతో Redmi కొత్త ఫోన్ విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 11 ప్రో, రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్  5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 17,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. రెండు ఫోన్లు 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి.

Updated Date - 2022-03-10T00:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising