ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుల్‌జోష్‌లో పజిల్‌ గేమ్‌ వర్డ్‌లీ

ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30

బ్రౌజర్‌ ఆధారిత వర్డ్‌ పజిల్‌ గేమ్‌ వర్డ్‌లీ ఫుల్‌జో్‌షలో కొనసాగుతోంది. ఒక్క వారం రోజుల్లోనే ఈ యాప్‌ను రెండు లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రౌజర్‌ ఆధారిత వర్డ్‌ పజిల్‌ గేమ్‌ వర్డ్‌లీ ఫుల్‌జో్‌షలో కొనసాగుతోంది. ఒక్క వారం రోజుల్లోనే ఈ యాప్‌ను రెండు లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇంకా ఈ డౌన్‌లోడ్స్‌ కొనసాగుతున్నాయని చెబుతున్నారు యాప్‌ రూపకర్త జోష్‌ వర్డ్‌లీ. దీంతో ‘గివింగ్‌ బాక్‌ టు సొసైటీ’లో  భాగంగా వచ్చిన లాభాలతో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.  ఆ మేరకు వర్డ్‌లీ ఒక ట్వీట్‌ చేశారు.  గత ఏడాది నవంబర్‌లో ఈ గేమ్‌కు రోజుకు 90 మంది ప్లేయర్లు ఉండేవారు. ఇప్పుడు అది మూడు లక్షలను తాకుతోంది. దినపత్రికల్లో వచ్చే క్రాస్‌వర్డ్‌ మాదిరిగా దీన్ని కూడా రోజుకు ఒకసారి మాత్రమే ఆడగలుగుతారు. అయిదు లెటర్ల పదాన్ని కనుగొనేందుకు ఆరు చాన్స్‌లు ఇస్తారు. సరైన చోట, పక్కా పదం పడితే పచ్చ లైటు వెలుగుతుంది. 

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising