ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్లకు పోర్టబుల్‌ డీఏసీ ప్లస్‌

ABN, First Publish Date - 2022-08-06T06:09:21+05:30

చైనా కంపెనీ ఫీఓ సరికొత్త పోర్టబుల్‌ డీఏసీ(డిజిటల్‌ టు అనలాగ్‌ కన్వర్టర్‌), యాంప్లిఫయర్‌ను ఇండియాలోని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్లకు అందిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనా కంపెనీ ఫీఓ సరికొత్త పోర్టబుల్‌ డీఏసీ(డిజిటల్‌ టు అనలాగ్‌ కన్వర్టర్‌), యాంప్లిఫయర్‌ను ఇండియాలోని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్లకు అందిస్తోంది. పీఓ కేఏ2 పేరిట విడుదల చేసింది. ఇది పోర్టబుల్‌ యూఎస్‌బీ డీఏసీ, ఆంప్లిఫైర్‌. అధికారిక వెబ్‌సైట్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని రేటు రూ.5.490. ఒక ఏడాది వారెంటీ కూడా ఉంది. కంపెనీకి చెందిన సెవెన్త్‌ జనరేషన్‌ మెకానికల్‌ డిజైన్‌ ఆధారంగా రూపొందింది. రెండు డీఏసీ చిప్స్‌, బాలెన్స్‌డ్‌ ఆర్కిటెక్టర్‌, 4.4. ఎంఎం ఆడియో ఇంటర్‌ఫేస్‌ దీని సొంతం.


పూర్తిగా మెటల్‌తో రూపొందిన దీని బరువు 12.3 గ్రాములు మాత్రమే. బ్లాక్‌, గోల్డ్‌ కలర్‌వేతో లభ్యమవుతున్నాయి. ట్యూన్‌ సౌండ్‌ కూడా బాగుంటుంది. అయిదు డిజిటల్‌ ఫిల్టర్లు, రింగ్‌ ఆకారంతో ఆర్‌జీబీ లెడ్‌ ఇండికేటర్‌ అందుకు తోడ్పడతున్నాయి. సిగ్నల్‌ టు నాయిస్‌ రేషియో ఉన్నతంగా ఉండేందుకు డీఏసీ ఆర్కిటెక్చర్‌ తోడ్పడుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లతో ఇది లభ్యమవుతుంది. 

Updated Date - 2022-08-06T06:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising