ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆండ్రాయిడ్‌ 13లో ‘ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌’!

ABN, First Publish Date - 2022-01-15T05:30:00+05:30

గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 13లో కొత్త ఫీచర్‌ ఉంచుతోందని సమాచారం. మీడియా కోసం ‘టాప్‌-టు-ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌’ని జోడిస్తోందని భోగట్టా. ఈ కొత్త ఫీచర్‌తో వ్యక్తులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • న్యూ ఫీచర్‌


గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 13లో కొత్త ఫీచర్‌ ఉంచుతోందని సమాచారం. మీడియా కోసం ‘టాప్‌-టు-ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌’ని జోడిస్తోందని భోగట్టా. ఈ కొత్త ఫీచర్‌తో వ్యక్తులు తమ ఫోన్‌ నుంచి సమీపంలోని స్పీకర్‌ లేదంటే డివైస్‌కు మీడియా బదిలీ చేయవచ్చు. ఫోన్‌ టాప్‌లో చిప్‌ నోటిఫికేషన్‌గా కనిపిస్తుంది. అలాగే ‘అన్‌డు’ బటన్‌ ఉంటుంది. తప్పు దొర్లితే ఆ బటన్‌ సహాయంతో ఫైల్‌ను వెనక్కు తెప్పించుకోవచ్చు. ఐఫోన్స్‌, హోమ్‌ పాడ్స్‌లో ఇప్పుడు ఉన్న వాటి మాదిరిగానే ఇది ఆండ్రాయిడ్‌ 13లో పనిచేస్తుంది. యాపిల్‌ ఫోన్లలో యుఐ చిప్‌తో పనిచేస్తుంది. పిక్సల్‌ 6ప్రొ అలాగే శాంసంగ్‌ తదుపరి ఫోన్లలో కూడా ఇది లభ్యమవుతుంది. ఈ ఫీచర్‌ కోసం ఎన్‌ఎఫ్‌సిని గూగుల్‌ ఉపయోగించవచ్చని సమాచారం. 


Updated Date - 2022-01-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising