ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఫోన్‌ కిల్లర్‌ యాప్స్‌

ABN, First Publish Date - 2022-05-21T07:08:34+05:30

ఐఫోన్‌ కిల్లర్‌ యాప్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఫోన్‌ 13, 12 కాదంటే 11 ఏదీ ఉపయోగిస్తున్నా, బ్యాటరీ డ్రైయిన్‌ సమస్య ఎదురువుతూ ఉంటుంది. నేపథ్యంలో పని చేసే కొన్ని యాప్స్‌ ఈ పనిలో కీలకపాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే వీటిని నివారించవచ్చు. ఎలాగంటే..

ఐఫోన్లు మూడింటిలోనూ ఇన్‌ బిల్ట్‌ యాపిల్‌ టూల్‌ ఉంటుంది. బ్యాటరీని తినేస్తున్న యాప్‌లను అది చెక్‌ చేయగలదు. అసలు అదెలా చెక్‌ చేస్తుందన్నది తెలుసుకోగలిగితే మన పని సులువు అవుతుంది. 

ఐఫోన్‌ సెట్టింగ్స్‌లో బ్యాటరీ వద్దకు వెళ్ళాలి. ‘లాస్ట్‌ 10 డేస్‌’ అన్న ఆప్షన్‌ని టాప్‌ చేయాలి. అది గడచిన పది రోజుల్లో ఏయే యాప్స్‌ ఏ మేరకు బ్యాటరీని ఉపయోగించుకున్నాయన్నది తెలుపుతుంది.

స్ర్కోల్‌ డౌన్‌ చేస్తే, శాతాల వారీగా ఏ యాప్‌ ఎంత మేర బ్యాటరీని ఉపయోగించుకున్నదీ అవగతమవుతుంది. దాని ఆధారంగా గడచిన పది రోజుల్లో ఏ యాప్‌ ఎంత తినేసిందన్నది స్పష్టంగా తెలుస్తుంది. 

టోగెల్‌తో ఐటెమ్స్‌వారీగా బ్యాటరీ వినియోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా ఎక్కడ ఎక్కువ నాశనమవుతోందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో యాప్‌ రన్‌ అవుతున్న కాలమూ తెలుస్తుంది. 

ఎక్కువగా బ్యాటరీని తినేస్తున్నవేవో ఒకసారి గుర్తిస్తే, వాటిని డిలీట్‌ చేయవచ్చు. లేదంటే టాప్‌లో ఉండే ‘లో పవర్‌ మోడ్‌’కి టర్న్‌ అయినా చేయవచ్చు. అలా మీ బ్యాటరీ కాలాన్ని సేవ్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-05-21T07:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising