ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత మార్కెట్లోకి

ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30

శాంసంగ్‌ ‘గెలాక్సీ నోట్‌’కు చెల్లు చీటీ రాసేస్తోంది. కంపెనీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గెలాక్సీ నోట్‌’కు చెల్ల్లుచీటీ


శాంసంగ్‌ ‘గెలాక్సీ నోట్‌’కు చెల్లు చీటీ రాసేస్తోంది. కంపెనీ చీఫ్‌ అధికారికంగా ఈ సమాచారాన్ని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం గెలాక్సీ నోట్‌ 20, నోట్‌20 అలా్ట్రను మార్కెట్లోకి పంపింది. తదుపరి ఎలాంటి రిలీజ్‌లు లేవు. గెలాక్సీ నోట్‌ను పదేళ్ళ క్రితం మొదట తీసుకువచ్చింది. అతి పెద్ద ఫోన్‌లు ప్రాభవానికి గెలాక్సీ నోట్‌ ఉపయోపడినప్పటికీ, మార్కెట్లో ఉవ్వెతున ఎగిరేందుకు అది సహాయపడలేదు. శాంసంగ్‌ ఇటీవల అంటే ఫిబ్రవరి 17న గెలాక్సీ ఎస్‌22 సిరీ్‌సను మన దేశంలో విడుదల చేసింది. మన దేశంలో దాని రేటు రూ.72,999. గెలాక్సీ ఎస్‌22+రూ.84,999 కాగా గెలాక్సీ ఎస్‌22 అలా్ట్ర రూ.1,09,999. వీటిలో టాప్‌ అంటే 12జీబీ + 512 జీబీ మోడల్‌ ధర రూ.1,18,999


గూగుల్‌ కొత్త పిక్సెల్‌!

 

డివైస్‌తో నేరుగా ఇండియా మార్కెట్లోకి వస్తోందని సమాచారం. మన దేశంలో అది విడుదల చేసిన ఆఖరు డివైస్‌  పిక్సెల్‌ 4ఎ. తదుపరి రెండేళ్ళుగా ఎలాంటి కొత్త డివైస్‌లు రాలేదు. ఎంతగానో ప్రచారం పొందిన  పిక్సెల్‌ 6,  పిక్సెల్‌ 6ప్రొ కాదని,  పూర్తిగా కొత్త మోడల్‌ తెరపైకి వస్తోందని లీక్‌ అయిన డేటాని బట్టి తెలిసింది.  గూగుల్‌ ఎన్నడూ తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ను ఇండియాలో అమ్మకాలకు పెట్టదు. అయితే మార్కెట్‌ నుంచి తొలగించిన పిక్సెల్‌ 4ఎ స్థానంలో 6ఎ ను తీసుకువస్తున్నారని భావిస్తున్నారు. ఈ కొత్త డివైస్‌ బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. కొందరు 6ఎ అంటే మరికొంతమంది 7 సిరీస్‌ అని చెబుతున్నారు. చాలా తక్కువ ధర అంటే మూడు వందల డాలర్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా చిప్‌ నుంచి డిజైన్‌ వరకు ఇప్పటివరకు ఊహాగానాలు మాత్రమే వెలువడుతున్నాయి.

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising