ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త డిజైన్‌తో గూగుల్‌ సెర్చ్‌ యాప్‌

ABN, First Publish Date - 2022-01-29T05:30:00+05:30

గూగుల్‌ సెర్చ్‌ యాప్‌ డిజైన్‌ మారబోతోందని సమాచారం. కొత్త ఇంటర్‌ఫేస్‌- డిజైన్‌ లాంగ్వేజ్‌ని అనుసరించి మెటీరియల్‌లో భాగంగా ఉంటుందని తాజా ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తాలూకా థీమిక్‌ సిస్టవ్‌తో కలిసి పనిచేస్తుందని 9టు5 గూగుల్‌ ఒక నివేదికలో తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ సెర్చ్‌ యాప్‌ డిజైన్‌ మారబోతోందని సమాచారం. కొత్త ఇంటర్‌ఫేస్‌-  డిజైన్‌ లాంగ్వేజ్‌ని అనుసరించి మెటీరియల్‌లో భాగంగా ఉంటుందని తాజా ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తాలూకా థీమిక్‌ సిస్టవ్‌తో కలిసి పనిచేస్తుందని 9టు5 గూగుల్‌ ఒక నివేదికలో తెలిపింది. ఇప్పటికే ఈ డిజైన్‌ కొంతమంది ఆండ్రాయిడ్‌ యాప్‌లు, మొబైల్‌ వెబ్‌ వెర్షన్లలో లభ్యమవుతోంది. అయితే డిజైన్‌ మార్పు విషయమై కంపెనీ అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. విడుదల చేసిన స్ర్కీన్‌షాట్‌ ప్రకారం, ప్రస్తుతం ఉన్న విధంగానే ఎగువ భాగం ఉంటుంది. ఎక్స్‌ బటన్‌ రీలొకేట్‌ కాగా, మాత్ర ఆకారంలో ఉన్న బటన్‌ వెబ్‌సైట్‌, ఐకాన్‌ను డిస్‌ప్లే చేస్తుంది. క్లోజ్‌ బటన్‌ ఎగువన రైట్‌ కార్నర్‌లో ఉంటుంది. ఇమేజ్‌ విభాగం రంగులరాట్నంలో కనిపిస్తుంది. అడుగుభాగంలో ఆండ్రాయిడ్‌ థీమాటిక్‌ సెక్షన్‌ ఉంటుంది.  విజిట్‌ బటన్‌ అడుగున ఎడమవైపు కార్నర్‌లో ఉంటుంది. 

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising