ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ఫ్లై ఓవర్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2022-11-22T01:44:47+05:30

ఐటీ కారిడార్‌లో శిల్ప లే అవుట్‌ వంతెన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సోమవారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిల్ప లే అవుట్‌ వంతెనను పరిశీలించిన మేయర్‌

హైదరాబాద్‌ సిటీ/ గచ్చిబౌలి, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఐటీ కారిడార్‌లో శిల్ప లే అవుట్‌ వంతెన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. ప్రమాదాలు జరగకుండా మలుపుల వద్ద ఏర్పాటుచేసిన బ్యారియర్లు, నిర్ణీత వేగంతో ప్రయాణించేలా రంబుల్‌ స్ర్టిప్స్‌ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రితో మాట్లాడి ప్రారంభోత్సవ తేదీ నిర్ణయించనున్నట్టు మేయర్‌ తెలిపారు. వంతెన అందుబాటులోకి వస్తే విమానాశ్రయానికి సులువైన రాకపోకలకు వీలు కలుగుతుందన్నారు. నాలెడ్జ్‌ సెంటర్‌, పరిసర ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని, హైటెక్‌ సిటీ, నాలెడ్జ్‌ సెంటర్‌, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, రోడ్‌ నెంబర్‌-45 వంతెన, కేబుల్‌ బ్రిడ్జి, మైండ్‌ స్పేస్‌ వంతెన మీదుగా గచ్చిబౌలి సులువుగా చేరుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.

Updated Date - 2022-11-22T01:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising