ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌బీ అన్‌ఫాలో టూ ఫాలో

ABN, First Publish Date - 2022-06-04T08:58:30+05:30

ఫేస్‌బుక్‌లో కొన్ని ఫీచర్లు పక్కాగా ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫేస్‌బుక్‌లో కొన్ని ఫీచర్లు పక్కాగా ఉంటాయి. దీంట్లో మీరు కొందరికి స్నేహితులే అయినప్పటికీ వారి అప్‌డేట్స్‌ను అనుసరించాలా, వద్దా అన్నది ఎవరికి వారు తేల్చుకునేందుకే ‘పాలో’, ‘అన్‌ ఫాలో’ ఫీచర్లను పరిచయం చేసింది. అన్‌ఫాలో చేసిన వ్యక్తులతో మళ్ళీ కనెక్ట్‌ అయ్యేందుకు ఉన్న ప్రొసీజర్‌ ముక్కుసూటిగా ఉంటుంది. అన్‌ ఫాలో చేస్తున్న స్నేహితుల జాబితాలోకి వెళ్ళి రీ ఫాలో కావాలనుకున్న వారిని తిరిగి ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకోసం


స్ర్కీన్‌ రైట్‌ కార్నర్‌లో ఉన్న మెనూ ఐకాన్‌ను టాప్‌ చేయాలి.

స్ర్కోల్‌ డౌన్‌ చేసి సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీని టాప్‌ చేయాలి.

సెట్టింగ్స్‌పై టాప్‌ చేయాలి.

ప్రిఫరెన్సెస్‌ సెక్షన్‌ కింద న్యూస్‌ ఫీడ్‌ని టాప్‌ చేయాలి.

రీకనెక్ట్‌ను టాప్‌ చేయాలి.

డ్రాప్‌ డౌన్‌ మెనూ నుంచి అందర్నీ సెలెక్ట్‌ చేసుకుని ఫిల్టర్‌ చేసుకోవడం ఇందులో అనుసరించదగ్గ మరో పద్ధతి.

Updated Date - 2022-06-04T08:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising