ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిజినెస్‌ మేసేజింగ్‌ ఫీచర్‌ బంద్‌!

ABN, First Publish Date - 2022-06-04T08:53:40+05:30

గూగుల్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ ఆర్‌సీఎ్‌స(రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసె్‌స)కు మన దేశంలో స్వస్తి చెబుతున్నట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ ఆర్‌సీఎ్‌స(రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసె్‌స)కు మన దేశంలో స్వస్తి చెబుతున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఈ సర్వీ్‌సను ఉపయోగించుకుంటూ ఉంటాయి. ప్రకటనలు మొదలుకుని ప్రమోషనల్‌ మెటీరియల్‌ వరకు అంతటికీ ఈ సర్వీస్‌ ఉపయోగపడుతోంది. అయితే ఇది మన దేశంలో దుర్వినియోగమవుతోంది. స్పామ్‌ యూజర్ల కోసం కంపెనీలు ఈ సర్వీ్‌సను ఉపయోగించుకుంటున్నట్టు నివేదికలు వెలువడ్డాయి. పైపెచ్చు అవి ‘వెరిఫైడ్‌ బిజనెస్‌’ లేబుల్‌ కలిగి ఉండటం గూగుల్‌కు ఆందోళన కలిగిస్తోంది. సమస్యను గుర్తించిన గూగుల్‌, ఇండియాలో ఈ సర్వీసును చాలా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఈ సర్వీస్‌ ఇండియాలో ఎంతోకాలం ఇక అందుబాటులో ఉండదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరిమితం చేసినప్పటికీ పరిశ్రమలతో కలిసి పని చేస్తూనే ఉంటామని కూడా గూగుల్‌ ప్రకటించింది. మొత్తమ్మీద ఈ సమస్య నుంచి గూగుల్‌ ఎలా బైటకు వస్తుందన్నది వేచి చూడాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-06-04T08:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising