ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Deal: ఈ ఏడాదిలో ఇటువంటి ఆఫర్ మళ్లీ రాదేమో.. ఐఫోన్ 14‌ ఎంతకు లభిస్తుందంటే..

ABN, First Publish Date - 2022-12-15T12:44:45+05:30

iPhone‌.. అంటే చాలా మందికి ఈ ఫోన్ అంటే పిచ్చి. దాన్ని కొనుగోలు చేయాలని, వినియోగించాలని ఆశపడుతూ ఉంటారు. ఐపోన్‌లో ఉండే ఫీచర్లు కూడా అలానే ఉంటాయి మరి. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అంతే భారీగానే ఉంటాయి. అయినా కొందరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: iPhone‌.. అంటే చాలా మందికి ఈ ఫోన్ అంటే పిచ్చి. దాన్ని కొనుగోలు చేయాలని, వినియోగించాలని ఆశపడుతూ ఉంటారు. ఐపోన్‌లో ఉండే ఫీచర్లు కూడా అలానే ఉంటాయి మరి. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అంతే భారీగానే ఉంటాయి. అయినా కొందరు ఎంత వెచ్చించి అయినా యాపిల్ ఫోన్‌లను కొంటూ ఉంటారు. మరికొందరు మాత్రం కొనాలని ఉన్నా.. రేటు చూసి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే.. ఇటువంటి వారికి ఇది నిజంగా గుడ్‌న్యూసే. యాపిల్ కంపెనీ కొద్ది నెలల క్రితమే మార్కెట్‌లోకి విడుదల చేసిన iPhone 14ను కేవలం దాదాపు రూ.50వేలలో కొనుగోలు చేయవచ్చు. అది ఎలా అంటే..

128 జీబీ వేరియంట్ iPhone 14‌పై Flipkart బంపర్ ఆఫర్ ప్రకటించింది. iPhone 14 ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో రూ.78,740గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డును వినియోంచి ట్రాన్సాక్షన్ జరపడం ద్వారా ఏకంగా రూ.3,937 తగ్గుంది. ఇదే సమయంలో పాత ఫోన్లపై రూ.20,500 వరకు ఎక్స్జేంజ్ వ్యాల్యూ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మీరు పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌లో పెట్టి కొనుగోలు చేయడం ద్వారా మరింత తక్కువ రేటుకే iPhone 14‌ను పొందొచ్చు. ఉదహరణకు మీ పాత ఫోన్‌‌పై రూ.20,500 పొంది, ఇదే సమయంలో ప్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డును వినియోగించి కొనుగోలు చేసినట్టతే.. కేవలం రూ.54వేలకే ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు.

ఇక ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లను ఒకసారి పరిశీలిస్తే.. ఐఫోన్ 14లో 6.1అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే‌ను ఉపయోగించారు. ఇది A15 బయోనిక్ చిప్‌సెట్‌ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజ్ కెపాసిటీతో ఇది ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

Updated Date - 2022-12-15T12:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising