ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంధులకు అనువుగా ఆల్ట్‌ టెక్స్ట్‌

ABN, First Publish Date - 2022-09-24T06:13:07+05:30

వాయిస్‌ ట్వీట్స్‌కు కేప్షన్స్‌ను పెట్టే ఫీచర్‌ని గత ఏడాది జూలై లోనే ట్విటర్‌ అందుబాటులోకి తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాయిస్‌ ట్వీట్స్‌కు కేప్షన్స్‌ను పెట్టే ఫీచర్‌ని గత ఏడాది జూలై లోనే ట్విటర్‌ అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్‌ ఇమేజ్‌ డిస్ర్కిప్షన్స్‌ లేదా  ఆల్ట్‌ టెక్స్ట్‌ యాక్సెబిలిటీ ఫీచర్‌గా ఉనికిలోకి వచ్చింది. ఇది అంధులు, వినికిడి లోపం ఉన్న వ్యక్తుల కోసం ఉద్దేశించింది. ఇమేజ్‌కు సంబంధించిన డిస్ర్కిప్షన్‌ను జత చేస్తే అంఽధులకు వీలుగా ఉంటుంది.  ప్రస్తుతం ఇది వెబ్‌, మొబైల్‌ వేదికలన్నింటిపై ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది డిఫాల్ట్‌ ఫీచర్‌గా కానుంది. ఇలా ఫొటోలకు డిస్ర్కిప్షన్‌ జత చేసిన వాటికి ఎఎల్‌టి బ్యాడ్జ్‌ కూడా ఉంటుంది. అలాగే వినికిడి లోపం ఉన్న వారి కోసం క్లోజ్డ్‌ క్యాప్షన్‌ ఫీచర్‌ ఉంది. ఐఔస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు అందరికీ  ఈ ఫీచర్‌ జతైంది. క్యాప్షన్‌తో అందుబాటులో ఉన్న వీడియోల విషయంలో సీసీ బటన్‌ని టాపింగ్‌ చేయడం ద్వారా వినికిడి లోపం ఉన్న వ్యక్తులు ఇమేజ్‌కి ఉన్న డిస్ర్కిప్షన్‌ను చూడగలుగుతారు.

Updated Date - 2022-09-24T06:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising