ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్‌ Kooకు పెరుగుతున్న క్రికెటర్ల మద్దతు

ABN, First Publish Date - 2022-05-16T23:08:53+05:30

స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ (Koo)కు ఇండియన్ క్రికెటర్ల మద్దతు పెరుగుతోంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై:  స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ (Koo)కు ఇండియన్ క్రికెటర్ల మద్దతు పెరుగుతోంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మ్యాచ్ అనంతరం ‘కూ’ చేశాడు. పాయింట్ల పట్టికలో టాప్‌ 2లో ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ట్రోఫీలో చివరి వరకు ఉంటున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.


సాహా సహచరుడు మహ్మద్ షమీ (Mohammed Shami) కూడా కూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గుజరాత్ కుర్రాళ్లు మరోమారు అద్భుత ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు. మరోవైపు, అభిమానులు కూడా జట్ల గెలుపోటములపై కూ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే అదరగొడుతుండడంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2022-05-16T23:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising