ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏంటిది.. కోహ్లీ?

ABN, First Publish Date - 2022-01-24T08:20:02+05:30

మూడో వన్డే ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా విరాట్‌ కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో వన్డే ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా విరాట్‌ కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. సహచరులంతా   గొంతు కలుపుతుండగా.. కోహ్లీ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండడంతో పాటు చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. దీంతో ఈ దృశ్యాలను చూసిన అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు. జట్టుకు ఆడడం ఇష్టం లేనట్టుందని.. అలా అయితే వైదొలగడం మేలని సూచిస్తున్నారు.

Updated Date - 2022-01-24T08:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising