ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాఫ్రికా బీచ్‌లో Virat Kohli రిలాక్స్

ABN, First Publish Date - 2022-06-13T13:26:07+05:30

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్‌లో సేదతీరారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్‌లో సేదతీరారు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ బీచ్‌లో సెలవులను ఆనందంగా గడుపుతున్నారు. ఆదివారం బీచ్‌లో కూర్చుని రిలాక్స్‌గా ఉన్న చిత్రాన్ని కోహ్లీ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. 33 ఏళ్ల కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి దూరంగా బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ సూర్యకాంతిలో స్నానం చేసి ఇసుకతిన్నెల్లో సేదతీరుతున్న చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. చొక్కా లేకుండా ఛాతీ చూపిస్తూ కూర్చుని, సముద్రపు అలలను ఏకాగ్రతతో చూస్తూ గడిపారు. 


Updated Date - 2022-06-13T13:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising