ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Womens T20 Challenge: బిగ్‌ఫైట్‌లో టాస్ గెలిచిన వెలాసిటీ

ABN, First Publish Date - 2022-05-29T00:46:43+05:30

మహిళల టీ20 చాలెంజ్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: మహిళల టీ20 చాలెంజ్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని  సూపర్ నోవాస్, దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్లు తాడోపేడో తేల్చుకోబోతున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో వెలాసిటీ టాస్ గెలిచి సూపర్ నోవాస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో మ్యాచ్‌లో సూపర్ నోవాస్‌పై 7 వికెట్లతో నెగ్గిన వెలాసిటీ.. గత మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ చేతిలో ఓటమి పాలైంది.


అయితే, సూపర్ నోవాస్ చేతిలో విజయం సాధించడం ఆ జట్టుకు కొంత కలిసివచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. సూపర్ నోవాస్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా, దీప్తి టీం ఎలాంటి మార్పులు లేకుండానే ఆడుతోంది.

Updated Date - 2022-05-29T00:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising