ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచకప్‌ నుంచి పోగ్బా అవుట్‌

ABN, First Publish Date - 2022-11-02T05:17:09+05:30

ఫిఫా ప్రపం చకప్‌లో డిఫెం డింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

FIFA world cup
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఫిఫా ప్రపం చకప్‌లో డిఫెం డింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత టోర్నీలో ఫ్రాన్స్‌ టైటిల్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు స్టార్‌ మిడ్‌ ఫీల్డర్‌ పాల్‌ పోగ్బా.. గాయంతో ఈసారి టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవల మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న పోగ్బా పూర్తిగా కోలుకోలేదని అతని ఏజెంట్‌ తెలిపారు.

Updated Date - 2022-11-02T05:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising