ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GT vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. కేన్ మామ బ్యాడ్‌లక్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-04-28T00:45:41+05:30

ఐపీఎల్ 2022లో భాగంగా Gujarat Titans, Sunrisers Hyderabad జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో Gujarat Titans జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలో ఛేజింగ్ చేసిన టీంకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా Gujarat Titans, Sunrisers Hyderabad జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో Gujarat Titans జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలో ఛేజింగ్ చేసిన టీంకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా ఉండటంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిసింది. వాంఖడే స్టేడియంలో ఈ సీజన్లో SRH ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ సీజన్‌లో SRH కెప్టెన్ విలియమ్‌సన్ టాస్ ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. తుది జట్ల వివరాలిలా ఉన్నాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మర్క్రమ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), శషాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, జాన్‌సేన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్


గుజరాత్ టైటాన్స్: సాహా(వికెట్ కీపర్), గిల్, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోసెఫ్, ఫెర్గ్యూసన్, యష్ దయాళ్, మహ్మద్ షమీ

Updated Date - 2022-04-28T00:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising