ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకౌట్‌కు అర్జున్‌, ప్రజ్ఞానంద

ABN, First Publish Date - 2022-09-23T09:56:14+05:30

భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్లు అర్జున్‌ ఇరిగేసి, ప్రజ్ఞానంద జూలియస్‌ బేయర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్లు అర్జున్‌ ఇరిగేసి, ప్రజ్ఞానంద జూలియస్‌ బేయర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మొత్తం 15 రౌండ్ల నుంచి అర్జున్‌ 24 పాయుంట్లతో రెండో స్థానంలో నిలవగా.. ప్రజ్ఞానంద (23 పాయింట్లు) నాలుగో స్థానంతో నాకౌట్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. వరల్డ్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 34 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. తొలి 12 రౌండ్లలో ఆకట్టుకొనే ప్రదర్శన చేసిన అర్జున్‌.. చివరి 3 రౌండ్లలో తడబడ్డాడు. రెండు రౌండ్లలో ఓడి.. ఓ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మొత్తంగా ఏడు రౌండ్లలో గెలిచిన అర్జున్‌.. నాలుగు గేమ్‌లు డ్రా చేసుకోగా, నాలుగు ఓడాడు. క్వార్టర్స్‌లో అమెరికా గ్రాండ్‌ మాస్టర్‌ క్రిస్టోఫర్‌ వూజిన్‌తో ఇరిగేసి, జర్మన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ విన్సెంట్‌ కీమర్‌తో ప్రజ్ఞానంద ఆడనున్నారు.

Updated Date - 2022-09-23T09:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising