ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టేలర్‌పై మూడున్నరేళ్ల నిషేధం

ABN, First Publish Date - 2022-01-29T09:02:48+05:30

జింబాబ్వే క్రికెట్‌ జట ్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మూడున్నరేళ్ల నిషేధాన్ని విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: జింబాబ్వే క్రికెట్‌ జట ్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మూడున్నరేళ్ల నిషేధాన్ని విధించింది. స్పాట్‌ఫిక్సింగ్‌ కోసం ఓ భారత వ్యాపారవేత్త తనను సంప్రదించడంపై బ్రెండన్‌ ఆలస్యంగా సమాచారమిచ్చినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల బ్రెండన్‌ టేలర్‌ నిరుడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 

Updated Date - 2022-01-29T09:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising