ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో ర్యాంక్‌కు సూర్య

ABN, First Publish Date - 2022-09-22T06:50:13+05:30

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (771)ను వెనక్కు నెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ (780) ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకొచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (771)ను వెనక్కు నెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌ (780) ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఆసీ్‌సతో మంగళవారంనాటి తొలి టీ20లో 46 పరుగుల తన అద్భుత ఇన్నింగ్స్‌తో టాప్‌ ర్యాంక్‌కు సూర్య చేరువలోకి వచ్చాడు. టాప్‌లో ఉన్న రిజ్వాన్‌కు (825) కేవలం 45 రేటింగ్‌ పాయింట్ల దూరంలో యాదవ్‌ ఉండడం గమనార్హం. సౌతాఫ్రికాకు చెందిన మార్‌క్రమ్‌ (792) రెండో స్థానంలో నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా 22 ర్యాంక్‌లు ఎగబాకి బ్యాటర్లలో 65వ స్థానం సాధించాడు. బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 24 ర్యాంక్‌లు మెరుగుపరుచుకొని 33వ స్థానం అందుకున్నాడు.

Updated Date - 2022-09-22T06:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising