ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఫ్రాంచైజీ పేరు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

ABN, First Publish Date - 2022-01-25T08:50:44+05:30

ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు ఫ్రాంచైజీల్లో ఒకటైన లఖ్‌నవూ తన పేరును ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు ఫ్రాంచైజీల్లో ఒకటైన లఖ్‌నవూ తన పేరును ప్రకటించింది. తమ జట్టుకు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌గా నామకరణం చేసినట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆర్‌పీఎ్‌సజీ గ్రూప్‌ సోమవారం ట్వీట్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో రెండో కొత్త జట్టయిన అహ్మదాబాద్‌ తమ పేరును ప్రకటించాల్సి ఉంది. 

Updated Date - 2022-01-25T08:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising