ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విమ్మర్‌ను కాపాడిన కోచ్‌

ABN, First Publish Date - 2022-06-24T09:21:53+05:30

అమెరికా స్విమ్మింగ్‌ జట్టు కోచ్‌ ఆండ్రియా ఫ్యుంటెస్‌ సత్వర స్పందన ఓ స్విమ్మర్‌ ప్రాణాలు కాపాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుడాపెస్ట్‌ (హంగేరి) : అమెరికా స్విమ్మింగ్‌ జట్టు కోచ్‌ ఆండ్రియా ఫ్యుంటెస్‌ సత్వర స్పందన ఓ స్విమ్మర్‌ ప్రాణాలు కాపాడింది. వరల్డ్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌ప సందర్భంగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోటీలలో భాగంగా సోలో ఫ్రీ రొటీన్‌లో జంప్‌ చేసిన 25 ఏళ్ల అమెరికా ఆర్టిస్టిక్‌ స్విమ్మర్‌ అనిత అల్వరేజ్‌ అనూహ్యంగా స్పృహతప్పి మునిగిపోసాగింది. అది గమనించిన కోచ్‌ ఆండ్రియా వెంటనే పూల్‌లో దూకి ఆమె వద్దకు చేరి..తన చేతులను అనిత చుట్టూ వేసి బయటకు తీసుకొచ్చింది. వెంటనే వైద్య బృందం వచ్చి అల్వరేజ్‌కు చికిత్స చేయడంతో ఆమె కోలుకుంది. 

Updated Date - 2022-06-24T09:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising