ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఖో-ఖో క్వార్టర్స్‌లో తెలంగాణ

ABN, First Publish Date - 2022-12-29T01:08:08+05:30

జాతీయ జూనియర్‌ ఖో-ఖో చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలుర జట్టు క్వార్టర్స్‌ చేరింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ ఖో-ఖో చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలుర జట్టు క్వార్టర్స్‌ చేరింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరుగుతున్న ఈ పోటీల ప్రీక్వార్టర్స్‌లో తెలంగాణ 18-12తో హరియాణాపై గెలిచింది. తెలంగాణ బాలికల జట్టు 4-10తో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది. కాగా,ఆంధ్రప్రదేశ్‌ బాలుర జట్టు కర్ణాటక చేతిలో 10-18తో ఓడింది. బాలికల జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

Updated Date - 2022-12-29T01:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising