ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL2022 : 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్

ABN, First Publish Date - 2022-04-28T01:39:47+05:30

ముంబై: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయింది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ విజృంభించడంతో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆరంభంలోనే వెనుదిరిగాడు. 10 బంతుల్లో 16 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి షమీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 26 పరుగుల వద్ద తొలి వికెట్, 44 పరుగుల వద్ద రెండవ వికెట్ పడ్డాయి. ప్రస్తుతం ఓపెనర్ అభిషేక్ శర్మ(21), అడెన్ మార్‌‌క్రమ్ క్రీజులో ఉన్నారు. 7 ఓవర్ల వద్ద జట్టు స్కోర్ 59/2గా ఉంది.

Updated Date - 2022-04-28T01:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising