ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న sunrisers Hyderabad

ABN, First Publish Date - 2022-05-23T00:40:45+05:30

ఐపీఎల్ 2022లో చివరి లీగ్ మ్యాచ్‌కు తెరలేచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో టాస్ పడింది. కేన్ విలియమ్సన్ గైర్హజరీ నేపథ్యంలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐపీఎల్ 2022లో చివరి లీగ్ మ్యాచ్‌కు తెరలేచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో టాస్ పడింది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ఫీల్డింగ్ అప్పగించాడు. కాగా ఈ మ్యాచ్ నామమాత్రం. ప్లే ఆఫ్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ గెలిచిన జట్టు 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో  6వ స్థానానికి చేరుకుంటుంది.


తుది జట్లు:

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, లియాన్ లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), షారుక్ ఖాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), హర్పీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, ప్రేరక్ మంకద్, కగిసో రబడా, అర్షదీప్ సింగ్.


సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ప్రియామ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌క్రమ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రొమిరియో షెఫర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), ఫజల్హక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్.

Updated Date - 2022-05-23T00:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising