ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌లో నాదే చెత్త బౌలింగ్‌: ఈ మాటన్నదెవరో తెలుసా?

ABN, First Publish Date - 2022-06-03T22:05:22+05:30

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై:  ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ఏకంగా 31 సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. గత రెండేళ్లతో పోలిస్తే ఐపీఎల్‌ సీజన్‌లో ఈసారి సిరాజ్‌ బౌలింగ్‌ దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే అతడి ఎకానమీ రేటు సైతం 10.07 భారీగా నమోదైంది. ఐపీఎల్‌లో తన పేలవ ప్రదర్శనపై సిరాజ్‌ స్పందించాడు.


ఐపీఎల్‌లో తాను ఘోరంగా విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి తప్పిదం మరోసారి కాకుండా సరిచేసుకుంటానని చెప్పాడు. త్వరలో మరింత కష్టపడి మెరుగైన ప్రదర్శనతోనే తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. జులైలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టు కోసం బాగా సాధన చేస్తున్నట్లు వెల్లడించాడు. అక్కడ డ్యూక్ బాల్ వాడతారని, దాంతో ఆ పిచ్‌లపై ఫాస్ట్‌ బౌలింగ్‌ చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. భారత్‌కు ఈ  టెస్టు ఎంతో ముఖ్యమని, ఇప్పటికే 2 -1 ఆధిక్యంలో ఉండటంతో దీన్ని కూడా విజయంతో ముగిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నాడు.

Updated Date - 2022-06-03T22:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising