ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొకోకు ‘ప్రత్యేక అనుమతి’పై రచ్చ!

ABN, First Publish Date - 2022-01-06T06:24:13+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోని ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వడాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోని ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వడాన్ని టెన్నిస్‌ ఆటగాళ్లతోపాటు ఆస్ట్రేలియా ప్రజలు విమర్శిస్తున్నారు. ఈనెల 17న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో దిగేందుకు నిర్వాహకులు తనకు ప్రత్యేక అనుమతి ఇచ్చారని జొకో మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేసుకోవడంతో దుష్పరిణామాలు తలెత్తినవారికి, గత ఆరు నెలల్లో కరోనా బారిన పడిన వారికి మాత్రమే..వ్యాక్సిన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. మరి ఈ మూడు కారణాలతో వేటివల్ల తాను వ్యాక్సిన్‌ నుంచి మినహాయింపు పొందాడో జొకో వెల్లడించాలని ఆస్ట్రేలియా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మూడింటిలో ఒకదానిని కూడా చూపలేకపోతే  జొకోను మెల్‌బోర్న్‌నుంచి స్వదేశానికి పంపించి వేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ బుధవారం స్పష్టంజేశారు.

Updated Date - 2022-01-06T06:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising