ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sourav Ganugly కుమార్తె సనాకు కరోనా

ABN, First Publish Date - 2022-01-05T18:14:14+05:30

బీసీసీఐ మాజీ కెప్టెన్, బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : బీసీసీఐ మాజీ కెప్టెన్, బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. సౌరవ్ గంగూలీ కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందాక తిరిగి ఇంటికి వచ్చాక ఆయన కుమార్తె సనాకు కరోనా సోకింది.అయితే సనాకు ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో ఆమెను ఇంట్లోనే క్వారంటైన్ చేశారు. సౌరవ్ గంగూలీకి కొవిడ్-19 డెల్టా ప్లస్ వేరియెంట్ అని వైద్యులు చెప్పారు. దీంతో గంగూలీ భార్య డోనాకు కూడా కరోనా పరీక్ష చేయగా ఆమెకు నెగిటివ్ అని వచ్చింది. సౌరవ్ గంగూలీకి ఆసుపత్రిలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ చేశారని, 99 శాతం ఆక్సిజన్ సంతృప్త స్థాయితో పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. తండ్రి గంగూలీ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక కుమార్తె సనాకు కరోనా సోకింది.  


Updated Date - 2022-01-05T18:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising