ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన మంధాన, షఫాలీ

ABN, First Publish Date - 2022-07-05T09:59:34+05:30

పేసర్‌ రేణు క సింగ్‌ (4/28) కెరీ ర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తోపాటు ఓపెనింగ్‌ జోడీ స్మృతి మంధాన (83 బంతుల్లో 94 నాటౌట్‌), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71 నాటౌ ట్‌) అర్ధ శతకాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణుకకు 4 వికెట్లు 

10 వికెట్లతో భారత్‌ ఘన విజయం

పల్లెకెలె: పేసర్‌ రేణు క సింగ్‌ (4/28) కెరీ ర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తోపాటు ఓపెనింగ్‌ జోడీ స్మృతి మంధాన (83 బంతుల్లో 94 నాటౌట్‌), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71 నాటౌ ట్‌) అర్ధ శతకాలతో విరుచుకుపడడంతో.. సోమవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. 174 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు తొలి వికెట్‌కు అభేద్యంగా 174 పరుగులు జోడించడంతో.. భారత్‌ 25.4 ఓవర్లలో అలవోకగా నెగ్గింది. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో వికెట్‌ కోల్పోకుండా అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది. 

Updated Date - 2022-07-05T09:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising