ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు మరో స్వర్ణం

ABN, First Publish Date - 2022-10-17T09:43:33+05:30

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబుతా, కిరణ్‌ అంకుశ్‌ జాదవ్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌తో కూడిన జట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 షూటింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్

కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబుతా, కిరణ్‌ అంకుశ్‌ జాదవ్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌తో కూడిన జట్టు.. ఆదివారం జరిగిన స్వర్ణ పతక రౌండ్‌లో 16-10తో చైనాను ఓడించింది. మహిళల ఎయిర్‌ రైఫిల్‌లో మేఘన సజ్జనార్‌, ఎలవేనిల్‌ వలరివారిన్‌, మెహూలి ఘోష్‌ల బృందం 17-11తో జర్మనీపై గెలిచి కాంస్యం సాధించింది. మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో పాలక్‌, రిథమ్‌, యువికాతో కూడిన భారత జట్టు 6-16తో చైనా చేతిలో ఓడి రజతం సొంతం చేసుకొంది. 25 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ జూనియర్‌ ఫైనల్లో మాన్వి-సమీర్‌ జంట 3-17తో చైనా చేతిలో ఓడి రజతం సాధించింది. మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ పసిడి పోరుకు దూసుకెళ్లింది. 

Updated Date - 2022-10-17T09:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising