ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో సెరెనా రిటైర్మెంట్‌?

ABN, First Publish Date - 2022-08-10T05:51:47+05:30

అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ కెరీర్‌కు త్వరలో వీడ్కోలు పలకబోతున్నట్టు చూచాయగా చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌: అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ కెరీర్‌కు త్వరలో వీడ్కోలు పలకబోతున్నట్టు చూచాయగా చెప్పింది. టెన్నిస్‌ నుంచి తప్పుకొని.. మరోసారి తల్లి కావడంతో పాటు వ్యాపారాలపై దృష్టిసారించాలనుకొంటు న్నట్టు తెలిపింది. ‘మరో నెలలో నాకు 41 ఏళ్లు వస్తాయి. కొన్నింటిని త్యజించాలి. టెన్నిస్‌ ప్రపంచానికి ఆవల.. జీవితంలో నాకు ఎంతో ముఖ్యమైన వాటి గురించి ఆలోచించాలి’ అని వోగ్‌ మ్యాగజైన్‌కు రాసిన ఓ వ్యాసంలో సెరెనా పేర్కొంది. అయితే, రిటైర్మెంట్‌ అనే పదాన్ని మాత్రం నేరుగా వాడలేదు. యూఎస్‌ ఓపెన్‌ ముందు జరిగే టొరంటో టోర్నీలో విలియమ్స్‌ బరిలోకి దిగనుంది.

Updated Date - 2022-08-10T05:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising