ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2022: చెన్నైపై టాస్ గెలిచిన బెంగళూరు

ABN, First Publish Date - 2022-04-13T00:39:54+05:30

మూడు విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు, నాలుగు పరాజయాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మూడు విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు, నాలుగు పరాజయాలతో డీలాపడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ మరోమాటకు తావులేకుండా ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.


ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల ఖాతా తెరవాలని జడేజా సేన గట్టి పట్టుదలగా ఉంది. నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో విజయం సాధించి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న ఆర్సీబీని ఎదుర్కోవడం ఇప్పుడు చెన్నైకి సవాలే.  

Updated Date - 2022-04-13T00:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising