ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WestIndies vs India : భారీ టార్గెట్ నిర్దేశించిన భారత్.. చివర్లో అదరగొట్టిన దినేష్ కార్తీక్..

ABN, First Publish Date - 2022-07-30T03:30:10+05:30

వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (West Indies vs India) తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరౌబా, ట్రినిడాడ్ : వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (West Indies vs India) తొలి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి వెస్టిండీస్‌కి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) 64 పరుగులకు తోడు చివర్లో దినేష్ కార్తీక్ (Dinesh karthik) 4 ఫోర్లు, 2 సిక్సర్లతో దుమ్మురేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి వెస్టిండీస్ ముందు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ట్రినిడాడ్‌ తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

 

స్కోర్ బోర్డ్..

భారత బ్యాటింగ్ : రోహిత్ శర్మ(64), సూర్యకుమార్ యాదవ్(24), శ్రేయస్ అయ్యర్(0), రిషబ్ పంత్(14), హార్ధిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16), దినేష్ కార్తీక్(41 నాటౌట్(19బాల్స్), రవిచంద్రన్ అశ్విన్(13 నాటౌట్). ఇక వెస్టిండీస్ బౌలర్లలో విషయానికి వస్తే జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. మెక్‌కే, జాసన్ హోల్డర్, హోసెన్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.

Updated Date - 2022-07-30T03:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising