ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోహిత్‌, సైనీ అవుట్‌

ABN, First Publish Date - 2022-12-20T23:52:11+05:30

గాయం కారణంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగ్లాతో రెండో టెస్ట్‌

మిర్పూర్‌: గాయం కారణంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా రోహిత్‌ బొటన వేలికి దెబ్బ తగిలింది. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. పేసర్‌ నవ్‌దీప్‌ సైనీకి కూడా ఉదర కండర గాయం కావడంతో.. అతడు కూడా రెండో టెస్ట్‌ నుంచి అవుటయ్యాడు.

Updated Date - 2022-12-20T23:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising