ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిచా 4 ర్యాంక్‌లు పైకి

ABN, First Publish Date - 2022-12-20T23:56:35+05:30

ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో అదరగొట్టిన భారత కీపర్‌, బ్యాటర్‌ రిచా ఘోష్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌) తాజా ఐసీసీ పొట్టి ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదలైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో అదరగొట్టిన భారత కీపర్‌, బ్యాటర్‌ రిచా ఘోష్‌ (19 బంతుల్లో 40 నాటౌట్‌) తాజా ఐసీసీ పొట్టి ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో..బ్యాటర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకిన రిచా 40వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్‌ దీప్తీశర్మ ఒక ర్యాంక్‌ మెరుగుపరుచుకొని 32వ స్థానం దక్కించుకుంది. స్మృతీ మంధాన (3), షఫాలీ వర్మ (6), జెమీమా రోడ్రిగ్స్‌ (9) టాప్‌-10లో నిలిచారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 14వ ర్యాంక్‌లో ఉంది.

Updated Date - 2022-12-20T23:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising