ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ABN, First Publish Date - 2022-04-30T20:48:50+05:30

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : Ipl 2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. royal challengers bengaluru - Gujarat titans మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ప్లే ఆఫ్‌కి చేరాలని కలలుగంటున్న ఆర్‌సీబీకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం సన్‌రైజర్స్‌తో సమానంగా 10 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని ఆర్సీబీ బృందం పట్టుదలతో ఉంది. మరోవైపు తన జైత్ర యాత్రను కొనసాగించాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది.

గుజరాత్ టీం: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లూకీ ఫెర్గుసన్, మొహమ్మద్ షమీ, యస్ దయాల్.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లొమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్ దినేష్ కార్తీక్, వాణింద్ హసరంగ, మొహమ్మద్ సిరాజ్, జాష్ హాజెల్‌వుడ్.

Updated Date - 2022-04-30T20:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising